కామారెడ్డి, జూలై 18
కామారెడ్డి పట్టణంలో జరిగిన రాబరీ కేసులో పరారీలో ఉన్న అనుమానితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని కామారెడ్డి టౌన్ పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి పట్టణంలో నమోదైన రాబరీ కేసు దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న అనుమానితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని కామారెడ్డి టౌన్ పోలీసులు ప్రకటించారు. పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.












