కామారెడ్డి, 2026-08-10
కోడిపందేలు, జూదం నిర్వహిస్తున్న వారిపై సదాశివనగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో సీసీఎస్ కామారెడ్డి పోలీసుల సహకారంతో తిర్మాన్‌పల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై దాడి చేసి, 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోడిపందేలు, జూదం నిర్వహిస్తున్న వారిపై సదాశివనగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో సీసీఎస్ కామారెడ్డి పోలీసుల సహకారంతో తిర్మాన్‌పల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో కోడిపందేలు నిర్వహిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.












