కామారెడ్డి, 2026-06-05
కామాడడినాగవిఎకఅకమంగాతితుననఅక్రమంగాకిఈ రెస ో సందర్భంగాఎకైజఅధికాుువాధీనంేుకుననాు.నిందితుకంగాింుయుకొనాగుతుననాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డిలో నాగవల్లి ఎక్స్ ప్రెస్ లో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ, ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, రైల్వే పోలీసుల సహకారంతో మంగళవారం రైలులో తనిఖీలు నిర్వహించారు.












