కామారెడ్డి, 2026-08-13
ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను సమాచార హక్కు చట్టం () ద్వారా సేకరించి, వాటిని ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు నిందితులను కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారిపై ఆత్మహత్యకు ప్రేరేపణ ఆరోపణలతో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి