కామారెడ్డి, 2026-10-31
కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు, నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్1861 అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం, అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని, నెల రోజుల పాటు (నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు) 30, 30(ఎ) పోలీస్ యాక్ట్1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు.












