కడపలో ప్రజాస్వామ్యం ఉందా లేక రాజరిక పాలన సాగుతోందా అని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తీవ్రంగా ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రశాంత వాతావరణానికి నెలవైన కడప నగరంలో రాజకీయ దాడులు జరగడం దురదృష్టకరమని, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే నగరంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని అంజాద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు











