రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో, మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యూహాలు, బూత్ స్థాయి బలోపేతం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కౌన్సిలర్లకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభ్యర్థి కరపత్రాల ఆవిష్కరణ











