కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై చెరువులోకి దూకేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మాచారెడ్డి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. స్థానికుల సమాచారంతో సత్వరమే స్పందించి, ఆ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టారు.
అక్కాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, ఇంటి వద్ద భార్యతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం మాచారెడ్డికి చేరుకుని అక్కడి చెరువులోకి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనను గమనించిన స్థానికుడు మహేందర్ రెడ్డి వెంటనే 112 డయల్‌కు సమాచారం అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల సత్వర స్పందన












