వై.ఎస్.ఆర్ కడప, 10 November
పులివెందులలో తనపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల పోలింగ్ రోజున నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టారంటూ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, మరో 70 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పిటిషన్లో జగన్ విజ్ఞప్తి
రాజకీయ కక్ష సాధింపుతో ఈ తప్పుడు కేసులు పెట్టారని, అందువల్ల వాటిని కొట్టివేయాలని ఆయన తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.











