పాకిస్థాన్ నిఘా సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ ముఠాను అస్సాం పోలీసులు గుర్తించారు.
మోసాల ద్వారా వచ్చిన డబ్బును వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా తరలించేందుకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ముఠాకు పాకిస్థాన్ నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ ప్రత్యేక దర్యాప్తు బృందం () విచారణ చేపట్టింది.
అస్సాంలో భారీ ఆర్థిక మోసం గుట్టురట్టు..
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





