జగిత్యాల, 2026-06-05
మెండోర మండలంలోని వెంచిర్యాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సమస్యలను తొలగించాలని గ్రామ ఉప సర్పంచ్ అన్నపూర్ణ దేవి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సమస్యను పరిష్కరించాలని ఆమె మంత్రిని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి