కామారెడ్డి, 2026-06-05
తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యునిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరి మారుతిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురికి ఈ అవకాశం కల్పించగా, కామారెడ్డి జిల్లా నుంచి చిలువేరి మారుతికి చోటు దక్కడం విశేషం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి