ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ () నుంచి వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం మహాకాళి నుంచి తొలి పాట ఐగిరి నందినిని చిత్రబృందం విడుదల చేసింది.
ఆదిశంకరాచార్యుల స్తోత్రానికి ఆధునిక సంగీత హంగులు జోడించి రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ () నుంచి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం మహాకాళి సంగీత ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి.





