వై.ఎస్.ఆర్ కడప, 9 September
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రజలు, నిర్వాహకులు ఎదుర్కొనే సందేహాలు, అనుమతులు, సమాచారం కోసం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జనం వంటి విషయాలపై మార్గనిర్దేశం చేయబడుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వినాయక చవితి ఉత్సవాలపై కంట్రోల్ రూమ్ వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు తగిన సందేహాలు, అనుమతులు, సమాచారంతో పాటు సమాహారం, నిమజ్జనం తదితర విషయాలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రాజంపేట సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. అనుమతుల కోసం సింగిల్ విండో పర్మిషన్ విధానం అమలులో ఉందని, దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వైపరీత్య సంఘటనలు లేదా సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్ 9441344273 కు వెంటనే తెలియజేయాలని ఆమె కోరారు.











