విద్యార్థులు, 21 అక్టోబర్ 2026
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ముఖ్యంగా చెన్నై, పరిసర ప్రాంతాల్లో రాత్రంతా కురిసిన వర్షాలతో పలు రహదారులపై నీరు నిలిచిపోయింది. దీని దృష్ట్యా, చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై, పరిసర ప్రాంతాల్లో రాత్రంతా కురిసిన వర్షాల కారణంగా పలు రహదారులపై నీరు నిలిచిపోయింది. వర్షాల తీవ్రత, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.











