జమ్మలమడుగు, 9 October
మండలం, అంబవరం గ్రామ పంచాయతీ పరిధిలోని చిటిమీటి చింతల గ్రామంలో రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ శాఖ ఆధ్వర్యంలో నిధుల ద్వారా సుమారు రూ.8 లక్షల వ్యయంతో నూతన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మండలం, అంబవరం గ్రామ పంచాయతీ పరిధిలోని చిటిమీటి చింతల గ్రామంలో నూతన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.











