రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నద్ధమవుతోంది. ఈ నెల 29 నాటికి మిగిలిన 41 మున్సిపల్ స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ నెల 29 నాటికి మిగిలిన 41 మున్సిపల్ స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డీలిమిటేషన్ పూర్తయితే వార్డుల పునర్విభజనకు మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉంది.











