రాష్ట్ర నాయకులు సామా శ్రీనివాసరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 11: INTUC భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 11: INTUC రాష్ట్ర నాయకులు సామా శ్రీనివాసరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సామా శ్రీనివాసరెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.











