స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రతిరోజూ రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా, గస్తీని ముమ్మరం చేశారు.
నేరాల నివారణ, రోడ్డు భద్రత కోసం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు క్షేమంగా గమ్యం చేరేలా పేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రతా ఏర్పాట్లు











