ఎన్టీఆర్ జిల్లా, ఎ. మండల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. జెజెఎం - అమరజీవి జలధార పథకం ద్వారా రూ.49.94 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేశారు. దీని ద్వారా 15 గిరిజన తండాలతో సహా మొత్తం 21 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.
దశాబ్దాలుగా ఎ. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకక, ప్రమాదమని తెలిసినా దాహార్తిని తీర్చుకోడానికి తప్పక కలుషిత నీటితోనే దశాబ్దాలుగా గొంతు తడుపుకునేవారు ఎన్టీఆర్ జిల్లా, ఎ. మండల ప్రజలు. తద్వారా తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారిన పడేవారు. వీరి తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జెజెఎం - అమరజీవి జలధార ద్వారా 15 గిరిజన తండాలతో కలిపి మొత్తం 21 గ్రామ పంచాయతీల ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించే లక్ష్యంతో, రూ.49.94 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేసి ఎ. ప్రజల తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ గారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










