బాల్కొండ, 9 September
నిజామాబాద్ జిల్లా మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని గతంలో గ్రామ పెద్దలు అక్రమంగా విక్రయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ పాట పాడిన వారికి వీడీసీ పత్రాలపై భూమిని అప్పగించినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ భూమిని అమ్మేసిన చిట్టాపూర్ గ్రామం లో గత గ్రామ పెద్ద మనుషులు నిజామాబాద్ జిల్లాలోని మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని వేలం పాట వేస్తారు ఎవరైతే ఎక్కువ పాట పాడుతారు వాళ్లకు వీడీసీకి సంబంధించిన ఒక పేపర్ పై భూమి మీ సొంతమని రాసిస్తారు. గ్రామ పెద్ద మనుషులు మూడు ఎకరాలు అమ్మినట్లు విశ్వాసనీయ సమాచారం. మరియు చిట్టాపూర్ లోని సబ్ స్టేషన్ వెనకాల ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండేది దానిని కూడా వీడీసీ వాళ్ళు వేలం వేసి అమ్మేసిన దాఖలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ భూమిని కొన్న వారిపై.కావున ఇకనైనా రెవెన్యూ అధికారులు పూర్తిగా దీనిపై విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.












