కామారెడ్డి, 2026-08-15
కామారెడ్డి జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి ఆయన ప్రశంసా పత్రాలు, సేవా పథకాలు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.












