మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లిలో 2019లో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు 2వ అదనపు జిల్లా జడ్జి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష కూడా అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.
2019, వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో కైపు వెంకటేష్ (44) అనే వ్యక్తిని, అదే పేరుగల కైపు వెంకటేష్ (36) గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో మృతుడికి అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో నిందితుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేసు నమోదు, దర్యాప్తు












