తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ డా. బి. జనక్ ప్రసాద్, రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కనీస వేతనాల అమలు, కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ వంటి కీలక అంశాలపై చర్చించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ డా. బి. జనక్ ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల సమర్థవంతమైన అమలు, కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కార్మికుల సంక్షేమంపై దృష్టి





