భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, నవంబర్ 6: భద్రాచలం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఈ మార్కెట్ ద్వారా వ్యాపారులకు, రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, నవంబర్ 6: భద్రాచలం పట్టణంలోని కొత్త మార్కెట్ ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు శుక్రవారం భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, మండల అధికారులతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, నవంబర్ 6: భద్రాచలం పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడం ద్వారా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల వ్యాపారులకు ఒకే చోట వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.












