జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల , జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఆర్టీఓ పి. సంతోష్ కుమార్ నేతృత్వంలో రవాణా శాఖ అధికారులు శుక్రవారం విద్యార్థులను తరలించే స్కూల్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, అనుమతులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల , జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఆర్టీఓ పి. సంతోష్ కుమార్ నేతృత్వంలో రవాణా శాఖ అధికారులు శుక్రవారం విద్యార్థులను తరలించే స్కూల్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, స్కూల్ బస్సులు, ఇతర విద్యార్థుల రవాణా వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, అవసరమైన అనుమతులు, భద్రతా ప్రమాణాలను అధికారులు పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.











