కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి పట్టణంలో ఆటో ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో తదితరులు కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ చేతుల మీదుగా తదితరులు పోస్టర్‌ను విడుదల చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి: పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు కామారెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐబి న్యూస్ రిపోర్టర్ రాజు ట్రాఫిక్ నిబంధనలపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని ప్రతి ఆటోకు ట్రాఫిక్ అవగాహన పోస్టర్లను అతికించి, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై సూచనలు అందించారు.










