కామారెడ్డి, 2023-08-28
రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు చలానాలు విధించకుండా, ప్రేమతో రాఖీ కట్టి, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి