ఎల్లారెడ్డిపల్లి (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 07
రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్లారెడ్డిపల్లి పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. జీవధాన్ హైస్కూల్ సమీపంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 11 మంది మైనర్ విద్యార్థులను గుర్తించారు. వీరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి