కామారెడ్డి, 2026-08-11
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 100కు పైగా ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దేవునిపల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టారు.










