సంగారెడ్డి, 2026-08-05
మొగుడంపల్లి మండలం ఔరంగ్నగర్ గ్రామ పంచాయతీ 8వ వార్డులో నెలకొన్న మురికి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన వ్యక్తిని సర్పంచ్ బెదిరించారని, ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మొగుడంపల్లి మండలం ఔరంగ్ నగర్ గ్రామ పంచాయతీ 8వ వార్డులో నెలకొన్న మురికి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన వ్యక్తిని సర్పంచ్ బెదిరించారని, ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కోరారు. బుధవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) మల్లారెడ్డికి వారు వినతి పత్రం సమర్పించారు.












