బాల్కొండ, 2026-06-05
బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేస్తున్నారని గ్రామవాసి కొమ్ము రాజేశ్వర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై గ్రామపంచాయతీ అధికారులు, నాయకులు ఎలా స్పందిస్తారోనని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి