కామారెడ్డి, 2026-06-05
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు దేమే కమ్మరి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్ల భీమన్న ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.












