కామారెడ్డి, 2026-08-23
కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 26వ తేదీన జరగనున్న మిలాద్ ఉల్ నబీ పండుగను పురస్కరించుకుని, డీఎస్పీ శ్రీ మధుసూదన్ గారి ఆధ్వర్యంలో శాంతి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 26వ తేదీన జరగనున్న మిలాద్ ఉల్ నబీ పండుగను పురస్కరించుకుని, డీఎస్పీ శ్రీ మధుసూదన్ గారి ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు.












