కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా పెద్ద కొడాపుగల్ గ్రామానికి చెందిన నిరుపేద పండరి కుటుంబానికి గంజి వెంకటేశం (వెంకటేష్ అన్న) అందించిన సహాయం అభినందనీయమని శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. నెలకొక మంచి పని నారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబానికి అవసరమైన దుస్తులను అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి