భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అశ్వాపురం, అక్టోబర్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం తీవ్ర ఘటనకు దారితీసింది. మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌ను బస్సులోంచి నెట్టివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. బస్సు ఆయనపై నుంచి వెళ్లడంతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్టు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అశ్వాపురం, అక్టోబర్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మిట్టగూడెం ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘటనకు దారితీసింది. విధుల్లో ఉన్న ఆర్టీసీ కండక్టర్‌ను మహిళా ప్రయాణికురాలు నెట్టివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో బస్సు ఆయనపై నుంచి వెళ్లడంతో కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు బానోత్ మౌనికను అరెస్టు చేసి మణుగూరు కోర్టులో హాజరుపరిచారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
టికెట్ విషయంలో వివాదం.. కండక్టర్‌కు తీవ్ర గాయాలు












