శిక్ష (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 09
కడప జిల్లాలో కోడి పందెం ఆడుతూ, జూదంలో పాల్గొన్న 11 మంది వ్యక్తులకు మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల జైలు విధించింది. ఈ తీర్పు బుధవారం వెలువడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోడి పందెం ఆటగాళ్ళకి పది రోజులు జైలు జిల్లా బ్యూరో చీఫ్ కడప సెప్టెంబర్(9) కోడి పందేలు గాస్తూ జూదం ఆడుతూ పట్టుబడిన 11 మందికి 10 రోజుల జైలు విధిస్తూ మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. స్థానిక బొగ్గిటివారిపల్లె సమీపంలో జులై 28న కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీఐ కళా వెంకటరమణ దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకుని రూ.16,500 నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నేడు జైలు విధించారు.












