కామారెడ్డి, జూలై 24
నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోసాన్ని దేవునిపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. కాకతీయ నగర్ కాలనీలోని ప్లాట్ను అక్రమంగా విక్రయించేందుకు బండారి శ్రీనివాస్ రెడ్డి కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోసాన్ని దేవునిపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు.












