వై.ఎస్.ఆర్ కడప, 9 September
కడప జిల్లాలో దొంగతనం కేసుల్లో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. లక్కిరెడ్డిపల్లి, రామపూరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చోరి కేసులలో అరెస్ట్ అయిన నిందితులు. లక్కిరెడ్డిపల్లి సర్కిల్ లోని రామపూరం పిఎస్ పరిధిలో 2 కేసులలో నలుగురు, లక్కిరెడ్డిపల్లి పిఎస్ పరిధిలో 1 కేసులో ఒకడిని మొత్తం 5 మంది నిందితుల అరెస్ట్. నిందితుల నుంచి 7.7 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, 30 వేలు నగదు స్వాధీనం. మూడు కేసులలో అందరు ఇంటిదోంగలే నని వివరించిన డియస్పి కృష్ణమొహన్.












