బాలేశ్వర్
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ () స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ప్రళయ్ క్వాసీ-బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. జిల్లాలోని చాందీపూర్ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నిర్వహించిన ఈ పరీక్షలో, క్షిపణి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని రెండు కృత్రిమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించినట్లు ఆకాశవాణి నివేదించింది. జిల్లాలోని చాందీపూర్ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో భాగంగా క్షిపణి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన రెండు కృత్రిమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ పరీక్ష కోసం టెస్ట్ రేంజ్‌లోని లాంచ్ కాంప్లెక్స్-3ను ఉపయోగించారు.












