మానుగూరు, 2 November
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 2: భద్రాద్రి జిల్లా మణుగూరు ఓపెన్ కాస్ట్-2లో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో కన్వీనియన్స్ డ్రైవర్ల బి రిలే బాధ్యుల ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బి.ఎన్. చారి, సైదిరెడ్డి, రమేష్ బాబులను బి రిలే బాధ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 2:












