వై.ఎస్.ఆర్ కడప, 19 September
కడప నగరంలో సంచలనం సృష్టించిన హ్యుండాయ్ షోరూం స్కాం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. రూ.13.30 కోట్ల భారీ అవినీతికి పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆడిటర్, అకౌంటెంట్, క్యాషియర్ ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప నగరంలో సంచలనం సృష్టించిన హ్యుండాయ్ షోరూం స్కాం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. రూ.13.30 కోట్ల భారీ అవినీతికి పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు.












