మరణించిన (డాక్సిన్ టైమ్స్) నవంబర్ 10
జిల్లా పోలీస్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేసి ఇటీవల అనారోగ్యంతో కె.వి.రమణ కుటుంబానికి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా ఈ సాయాన్ని మంగళవారం అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైఎస్ఆర్ కడప: అనారోగ్యంతో జిల్లా పోలీస్ కార్యాలయ ఏఓ కుటుంబానికి జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.












