రాజంపేట మునిసిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చైర్మన్ పదవికి దంత వైద్యులు నవీన్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మీకోసం నేను సైతం అంటూ ఆయన తన ఆసక్తిని వ్యక్తం చేశారు.
మునిసిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజంపేట రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవికి దంత వైద్యులు నవీన్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మీకోసం నేను సైతం అంటూ వైద్యులు నవీన్ మునిసిపాలిటీ చైర్మన్ పదవిపై తన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభివృద్ధికి కృషి చేస్తా











