జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను ఏఆర్ డీఎస్పీ డి. ఏడుకొండల రెడ్డి ప్రారంభించారు.
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ఎస్పీ పిలుపుతో ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడవచ్చని, అదే అమరవీరులకు నిజమైన నివాళి అని ఎస్పీ సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసులు, హోంగార్డులకు ఉచిత వైద్య పరీక్షలు












