భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అశ్వాపురం, అక్టోబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మొండికుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకుల మధ్య ఆత్మీయ పలకరింపులు, సంభాషణలు జరిగాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అశ్వాపురం, అక్టోబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మొండికుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా నాయకుల మధ్య ఆత్మీయ పలకరింపులు, సంభాషణలు జరిగాయి. మండలంలో పార్టీ పరిస్థితులు, నాయకుల మధ్య సమన్వయం, స్థానిక రాజకీయ పరిణామాలపై చర్చించారు. తేనీటి విందు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.











