గాలివీడు, 10 November
రాబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మండలంలో పోలీసులు మంగళవారం భారీ రూట్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పోలీసులు భారీ రూట్ మార్చ్ నిర్వహించారు.










