కటాఫ్ తేదీని తొలగించి అర్హులైన బీడీ కార్మికులందరికీ చేయూత పెన్షన్ అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అసిస్టెంట్ ఆఫీసర్ (ఏఓ)కు అందజేశారు.
కటాఫ్ డేట్ తొలగించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి

Share:
#బీడీ కార్మికులు#పెన్షన్#కటాఫ్ తేదీ#తెలంగాణ#కామారెడ్డి#చేయూత పెన్షన్#Beedi workers#Pension#Telangana#Kamareddy
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త









