కామారెడ్డి, 25-07-2026
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మాధవీ లతలకు జిల్లా కలెక్టర్ పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తులు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.










