మల్కాజ్గిరి, 4 నవంబర్ 2026
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 2,21,500 గృహప్రవేశాలు పూర్తయ్యాయని, ఈ దీపావళికి ప్రతి ఇంట్లో వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పేదల ఇంట్లో వెలిగే ప్రతిదీపం ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక కావాలన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు.











